'Wuhan Market- Chinaలో మొట్టమొదటి Covid-19 కేసులు బయటపడిన వూహాన్ మార్కెట్ ఇప్పుడెలా ఉంది?| BBC Telugu'

16:25 Jun 3, 2022
'కరోనావైరస్ పుట్టినట్లు భావిస్తున్న వూహాన్‌ మార్కెట్‌లో మళ్లీ మొదలైన సందడి, వైరస్ ఇక్కడ పుట్టలేదంటున్న కొందరు స్థానికులు; ఆస్ట్రేలియాలో సెర్చ్ ఇంజిన్ సేవల్ని నిలిపి వేస్తానని హెచ్చరించిన గూగుల్, అసలేంటా వివాదం?  అరబ్ వసంతానికి పదేళ్లు, మరి ఈజిప్ట్ ప్రజల జీవితాలు ఏ మేరకు మారాయి? బీబీసీ ప్రత్యేక కథనం ; డబ్బులిచ్చి మరీ అపరిచితుల బాధలు వింటున్న యువకుడ… ఇలాంటి మరెన్నో విశేషాలతో బీబీసీ ప్రపంచం 25-01-2021 #BBCTelugu  #Wuhan #ArabSpring ---  కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.   కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్  https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.   ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.   ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu   ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/   ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/' 

Tags: China , results , egypt , United States , COVID19 , Republicans , Google , Corona virus , punjab , Congress , Capitol Building , Democrats , Wuhan , hubei , farmers protest , REPUBLICDAY , Austrlia , Google Aus row , ArabSpring , Pune boy Joe Biden , Trump Supportes , Tractor Ralley , PunjabFarmers , Delhi Border , Anchor PavanKanth

See also:

comments