'Village Food Factory: 6వ తరగతిలోనే చదువు మానేశారు. కానీ యూట్యూబ్‌ డబ్బులతో సొంత ఇల్లు కట్టుకున్నారు'

'Village Food Factory: 6వ తరగతిలోనే చదువు మానేశారు. కానీ యూట్యూబ్‌ డబ్బులతో సొంత ఇల్లు కట్టుకున్నారు'
03:54 Feb 21, 2022
'6వ తరగతిలోనే చదువు మానేశారు. టీ, కాఫీ తోటల్లో పనిచేశారు. చిన్న హోటల్ పెట్టారు. కానీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. కానీ ఒక్క ఐడియాతో ఈయన దశ తిరిగింది. యూట్యూబ్‌ ద్వారా వచ్చిన డబ్బులతో సొంత ఇల్లు కట్టుకున్నారు. ఈయన చేసే పనే ఈయనకు ఈ స్థాయిలో పేరు తీసుకొచ్చింది. ఇంతకీ ఏం చేస్తారో ఈ వీడియోలో చూడండి. #VillageFoodFactory #Food #YouTuber' 

Tags: eating , Food , food recipes , biryani , pizza , fish , Crab , food factory , village food factory , food hacks 5 minute crafts , fish fry , food village , village food factory chicken , village food factory vegetarian , village food factory beef , village food factory chicken biryani , BBC News Telugu , బీబీసీ న్యూస్ , బీబీసీ న్యూస్ తెలుగు , News In Telugu , BBC News Telugu Latest , BBC News Telugu updates

See also:

comments

Characters